Popular Post

Posted by : yashwanth Sunday 30 October 2011















తెలుగు మార్కెట్ లో ఎన్  టి ఆర్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఊసరవెల్లి
సినిమా కాస్త ఆవరేజ్ గా ఆడటం తో ఎన్ టి ఆర్ గాని, ఎన్ టి ఆర్ అభిమానులు
గాని దమ్ము  సినిమా పై భారిగా ఆశాలు పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్
జరుపుకుంటున్న ఈ సినిమా వ్యాపారం ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని సిని
వర్గాలు చెప్పుకుంటున్నాయి. నైజాం ఏరియా లో ఈ సినిమాను  దిల్ రాజు విడుదల
చేస్తున్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

- Copyright © NAA JR NTR - Date A Live - Powered by Blogger - Designed by Johanes Djogan -